Priest : పూజకు పిలిచి.. ఏకంగా పురోహితుడి నుంచి 6లక్షలు కొట్టేసారు..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, అభం శుభం తెలియని సామాన్య ప్రజలనే కాకుండా, ఇప్పుడు విద్యావంతులను, సమాజంలో గౌరవం ఉన్నవారిని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి. తాజాగా, పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతానికి చెందిన ఓ 52 ఏళ్ల పురోహితుడిని సైబర్ ...

























