కంగనా రనౌత్ సీక్రెట్ మ్యారేజ్..? సోషల్ మీడియాలో ఊహాగానాలు!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె సంప్రదాయ లుక్‌లో కనిపించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నుదుటిపై సింధూరం, చేతుల్లో ఆకుపచ్చ గాజులు, మెడలో మంగళసూత్రంతో కనిపించడంతో ...


























