నటి రంగ సుధపై అసభ్య పోస్టులు.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు!
హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2025: సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో, ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అనుచితమైన పోస్టులు షేర్ చేస్తూ, గతంలో తాము ...
























