Featured2 years ago
Chiranjeevi – Sridevi : కొడుకు వాడుకుని వదిలేసాడని అతని తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకునే విచిత్రమైన కథతో వచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..?
పౌరాణిక చిత్రాల పరంపర అప్రతిహతంగా కొనసాగి, ఇక మెల్లిగా సాంఘిక చిత్రాల వైపు తెలుగు పరిశ్రమ మళ్ళింది. 1970 దశకంలో కథానాయకునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాటలు, ఫైట్లతో కథానాయకుడిని అమాంతం ఆకాశానికి ఎత్తేయడంలాంటి సినిమాలు...