Rayapati Shailaja : మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఊరుకునేది లేదు! మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక
Rayapati Shailaja : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కొన్ని మీడియా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ నాయకుల అండతో నడిచే ఇలాంటి సంస్థలు సమాజానికి చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన ...


























