ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ ఉండటం సహజమే. సూర్య కిరణాలు నేరుగా పైకప్పుపై పడటంతో కంక్రీట్ వేడిని పీల్చుకుని, అది గదులలోకి విడుదల అవుతుంది. దీంతో ...

























