బిగ్ బాస్ ‘సరయు’ వారం రోజుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సరయు ఒకరు. ఆమె సెవెన్ ఆర్ట్స్ ఆనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఆ ఛానల్ లో ఎంతో బోల్డ్ మాట్లాడే సరయు.. హౌస్ లోకి వెళ్లిన మొదటి వారం ...
































