Featured3 years ago
ఢిల్లీలో దీక్షకు సిద్దమా? కేటిఅర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..!
మంత్రి కేటిఅర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. అందులో టిఆర్ఎస్, బిజెపి శారీరాలే వేరని, ఆ రెండు పార్టీల ఆత్మ ఒక్కటేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడు కుస్తీ...