రొమాంటిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న.. వంక పెడితే అంటూ..!
అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతికశర్మ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29 రేపు విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ...


























