కన్నప్పలో రుద్ర పాత్రకు ప్రభాస్ కంటే ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా..? చివరకు ప్రభాస్ ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసా!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రం ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ డివోషనల్ డ్రామా రిలీజ్ కాగానే మంచి టాక్‌ను సంపాదించింది. సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా, ...

























