Featured3 years ago
విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రధాని.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన..!
దేశంలో అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక...