Pruthviraj sukumaran: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు… పొరపాటున కూడా ఆయన వద్ద నోరు జారకూడదు: పృథ్వీరాజ్ సుకుమారన్
Pruthviraj sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన వరదరాజు మన్నార్ పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ ...






























