Featured3 years ago
బిగ్ బీ పై సల్మాన్ ఖాన్ తండ్రి సంచలన కామెంట్స్.. ఆ పని చేయండి అంటూ..
అమితాబ్ బచ్చన్ పేరు తెలియని భారతీయుడు ఉండరు. బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ బచ్చన్ ఎన్నో సినిమాలల్లో నటించాడు. అమితాబచ్చన్‌తో భారతీయుల అనుబంధం ఈనాటిది కాదు. 1969లో ‘సాత్ హిందుస్థానీ’ తో...