సమంత ట్రైలర్ ఈవెంట్‌లో ఊహించని ట్విస్ట్.. అందరి దృష్టి ఆ ఫ్యాన్‌పైనే!
దీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, మరోవైపు నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన ...

























