సమోసా, జిలేబీలపై కేంద్రం ఆదేశాలంటూ వచ్చిన వార్తలు ఫేక్! PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ!
సమోసా, జిలేబీ, వడాపావ్ వంటి ప్రసిద్ధ వీధి వంటకాల్లో చక్కెర, నూనె శాతాన్ని డిస్‌ప్లే చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని సోమవారం వార్తల రూపంలో ప్రచారం జరిగింది. పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాల్లో విక్రయించే వీధి ఆహార పదార్థాల ప్యాకెట్లపై ...

























