హైదరాబాద్: సనత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన ఈ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. Major fire breaks out at plastic ...