Sanjay Kapoor : కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆకస్మిక మృతి! పోలో ఆడుతూ..
Sanjay Kapoor : ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) ఇక లేరు. ఆయన పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఈ వార్త సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం ...

























