Featured9 months ago
Pallavi prashanth Father: గెలిచాడనే సంతోషం లేదు.. నా భార్య ఏకధాటిగా ఏడుస్తుంది: ప్రశాంత్ తండ్రి
Pallavi prashanth Father: బిగ్ బాస్ కార్యక్రమంలో రైతుబిడ్డ గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక రైతు బిడ్డ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ట్రోఫీ అందుకున్నారని సంతోషపడేలోపు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పరిణామాలు...