వాహనదారులారా జాగ్రత్త! ‘చలాన్’ మెసేజ్ వచ్చిందని లింక్ నొక్కారో.. మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం!
మీరు బైక్ లేదా కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! మన జాగ్రత్తలో మనం ఉన్నా, దొంగలు మాత్రం కొత్త కొత్త ప్లాన్లతో వస్తున్నారు. నిన్నటి దాకా 'మీకు లాటరీ తగిలింది', 'కేవైసీ అప్‌డేట్ చేయండి' అని ఊరించిన కేటుగాళ్లు.. ...

























