మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు వెంటనే మార్చండి!
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు వికారం, వాంతులు, కాంతి లేదా శబ్దం తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్‌గా పరిగణిస్తారు. ఈ సమస్య గంటల ...

























