విఘ్నాలను తొలగించే మహా గణనాథుడు.. భక్తులతో కిటకిటలాడుతున్న తెలంగాణ క్షేత్రాలు!
విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ. తెలంగాణలో గణనాథుడికి అంకితమైన అనేక ఆలయాలు ఉన్నప్పటికీ, స్వయంభువుగా వెలసిన గణపతి క్షేత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయాల్లో ...

























