బిగ్ బాస్ లోకి సిరి హనుమంత్.. అందమైన ఫోటోలను షేర్ చేస్తూ?
బుల్లితెరపై త్వరలోనే ప్రారంభం కానున్నరియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయం ఒక హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్, యాంకర్ ల ...

























