గుండెపోటుతో మృతి చెందిన హీరోయిన్.. విషాదంలో ఇండస్ట్రీ !
బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. 'కాంటా లగా' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి షఫాలీ జరివాలా ఆకస్మిక గుండెపోటుతో మరణించారని సమాచారం. ఆమె వయసు కేవలం 42 సంవత్సరాలే. శుక్రవారం రాత్రి ముంబైలో గల తన నివాసంలో ఒక్కసారిగా ...



























