ఇండియన్ ఐడల్ 12 ఫైనల్ విజేత పవన్‌దీప్ రాజన్.. షణ్ముఖకు నిరాశ!
పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. నాలుగు నెలల పాటు ఎంత ఉత్కంఠగా సాగిన షో.. తుది అంకానికి అరుగురు కంటెస్ట్స్ చేరుకున్నారు. ఇక మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ...

























