బిగ్ బాస్ హౌస్ లోతెలుగు రాదంటూ.. అడ్డంగా దొరికిపోయిన షణ్ముఖ్..ఏకి పారేస్తున్న నెటిజన్లు!
సెప్టెంబర్ 5వ తేదీ బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్స్ గా ముందుగా నుంచి సోషల్ మీడియాలో వినిపించిన పేర్లలో దాదాపు చాలామంది కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్టార్ ...




























