Shivaji: శివాజీ గెలవాలని అనాధలకు అన్నదానం చేస్తున్న అభిమానులు.. ఫోటోలు వైరల్!
Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో హీరో శివాజీ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ విజేత శివాజీ అంటూ మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ...

























