సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు దందాకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గత వారం అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ ముగియడంతో, పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ...