Gold Rates Today : బాబోయ్ బంగారం! తులం కొనాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిందేనా? చుక్కల్ని చూపిస్తున్న పసిడి ధరలు!
సామాన్యుడికి ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్. అసలే ఇది పెళ్లిళ్ల సీజన్.. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి ఉందంటే చాలు, బంగారం కొనడానికి వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఎందుకంటే పసిడి ధరలు సునామీలా దూసుకొస్తున్నాయి. నిన్న పదుల్లో పెరిగిన ధరలు, ఈరోజు వేలల్లో పెరుగుతున్నాయి. ...


























