చెల్లి పెళ్లి వేడుకలో మధుప్రియ స్టెప్పులు.. డాన్సులతో మాస్ అట్రాక్షన్!
టాలీవుడ్‌లో తన జానపద పాటలతో అభిమానులను అలరించే సింగర్ మధుప్రియ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె చెల్లెలు శృతి ప్రియ ఇటీవల సుమంత్ పటేల్ అనే యువకుడిని వివాహం చేసుకున్నారు. ఈ శుభకార్యం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ ...

























