ముగ్గురు అక్కాచెల్లెళ్లతో రొమాన్స్ చేసిన మెగాస్టార్..! సినీ ఇండస్ట్రీలో రేర్ ఫీట్!
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నా-తమ్ముళ్లు లేదా అక్కా-చెల్లెళ్ళు హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన ఉదాహరణలు చాలానే ఉన్నా, వీరిలో హీరోయిన్లు మాత్రం కొద్దిమంది మాత్రమే గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మలైన నగ్మా, జ్యోతిక, రోషిణిలు ప్రత్యేకంగా గుర్తింపు ...

























