చిట్లిన పాదాలతో ఇబ్బంది పడుతున్నారా? పాదాల సంరక్షణలో ఈ తప్పులు చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
పాదాల్లో చిట్లిపోవడం అనేది చిన్న సమస్యగా కనిపించినా, సరైన శ్రద్ధ తీసుకోకపోతే పెద్ద ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి, పొడి వాతావరణం కారణంగా పాదాల చర్మం తేమ కోల్పోయి గట్టిపడుతుంది. దీంతో చర్మం ...

























