కింగ్డమ్ సినిమాకి పార్ట్ 2 ఉందా? అసలు పార్ట్ 2 అవసరమా?
హైదరాబాద్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ మొదటి షో నుంచే వచ్చిన ...


































