చిన్నారులు దేవుడితో సమానం అని చెబుతుంటారు. వారి మనసు ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో మంచి భావంతో ఉంటుందని చెబుతారు. కానీ ఇతరుల పట్ల మానవత్వం, జాలి ,దయ మంచి పనులు చేయాలంటే వయసు అవసరం లేదు మంచి మనసుంటే చాలు ...
ఒకప్పుడు కార్లను చేతుల మీదకు ఎక్కించుకోవడం, ఒట్టి చేతులతో ఇటుకలు, రాళ్లు, కొబ్బరి బోండాలు పగలగొట్టడం,తాళ్ల సహాయంతో నోటి ద్వారా వాహనాలను లాగడం వంటి సాహసాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం ట్రెండ్ ...
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పద్దతి గల తల్లి పాత్రలకీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రగతి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది.. ఏకంగా తనకు సంబంధించిన బోల్డ్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది..నెట్టింట్లో అవి ...
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోని కూతురు గదిలోకి వెళ్లిన తల్లి వందల సంఖ్యలో సాలీడులను చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏది పని మీద కూతురు గదిలోకి వెళ్లిన ...
సాధారణంగా మనం అనకొండకు దొరికి ప్రాణాలను పోగొట్టుకున్న మనుషులు, జంతువులను గురించి ఎన్నో సంఘటనలను విని, చూసి ఉంటాం.అయితే కావాలని మనుషులను చంపని అనకొండలు వాటికి అవకాశం దొరికినప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయి.చూడటానికి ఎంతో భయంకరంగా ఉండే అనకొండ ...
ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో ...
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఎవరైతే ఓటుహక్కును వినియోగించుకోరో వారి బ్యాంక్ అకౌంట్ ...
బుల్లితెర షోలతో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ప్రేమలో పడిందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె డేటింగ్ లో ఉందని రెండేళ్ల తర్వాతపెళ్లి జరగనుందని తెలుస్తోంది. పటాస్ షో ద్వారా యాంకర్ గా ...
ఈ మధ్య కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విసృతంగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో తమ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆ ఫోటోలపై స్నేహితుల, బంధువుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ...
ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల ద్వారా, పెళ్లి ప్రకటనల ద్వారా ...