Soggadu Movie : థియేటర్ ల వద్ద ఆడవాళ్లు ఎగబడి చూసిన సినిమా.. అమ్మాయిలు ఇలాంటి మొగుడే కావాలనుకున్న సినిమా.!!
Soggadu Movie : ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్‌లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే ...

























