గుడిలోకి వెళ్తూనే గంట ఎందుకు మోగించాలి? మనశ్శాంతికి నిజంగా ఉపయోగమా?
దేవాలయాలకు వెళ్లినప్పుడు గంట మోగించడం చాలా సాధారణంగా కనిపించే ఆచారం. అయితే ఈ సంప్రదాయం వెనుక కేవలం భక్తి భావం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికతతో పాటు కొన్ని శాస్త్రీయ అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పూజ ప్రారంభానికి ముందు లేదా ...

























