దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఖుష్బూ సుందర్ గురించి ఇప్పటికీ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తాజాగా ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ...