కాకినాడ – హైదరాబాద్ మార్గంలో ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే!
కాకినాడ – హైదరాబాద్ రూట్‌లో రైలు టికెట్ల కోసం ఎప్పుడూ రద్దీ వాతావరణమే నెలకొని ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయంలో అయితే టికెట్ దొరకడం ఎంతో కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల నెట్టుబాటు కోసం ...

























