ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం వంటి అనుభూతులు భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇవి నిజంగా దైవ సంకేతాలా? లేక మనసు సృష్టించిన భావాలా? అనే చర్చలు ...