ఇటీవల విడుదలైన "ఎస్.ఆర్ కళ్యాణమండపం" మూవీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ రావడంతో ఆ చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది.
రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీధర్ గాదె తెరకెక్కించిన