Featured1 year ago
Ram Pothineni: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో రామ్… క్లారిటీ ఇచ్చిన స్రవంతి రవి కిషోర్!
Ram Pothineni:టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోలు పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. తాజాగా శర్వానంద్ పెళ్లి చేసుకోగా వరుణ్ తేజ్ పెళ్లికి సిద్ధమయ్యారు....