శ్రీకాళహస్తిలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరాయుడు మృతితో సంచలనం రేపిన కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. జనసేన మాజీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ కోటా వినూత మాజీ వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసరాయుడు చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతుడిగా కనిపించిన తర్వాత ఈ కేసు ...