Featured3 years ago
భోజనం సమయంలోనూ కిరీటం తీయని బాలయ్య.. ఎందుకంటే?
సింగీతం శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అతడు సెట్ చేసిన ట్రెండ్ ను చాలమంది ఫాలో అయ్యేవారు. మొదట అతడు నందమూరి తారకరామారావు నటించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్...