సృష్టి ఫెర్టిలిటీ మోసం.. మేనేజర్ కల్యాణి పాత్రపై.. రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక వివరాలు!
2012లో వైజాగ్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ANM నర్స్‌గా చేరిన కల్యాణిని, 2020లో డాక్టర్ నమ్రతా వైజాగ్ బ్రాంచ్ మేనేజర్‌గా నియమించారు. అప్పటి నుండి కల్యాణి, నమ్రతా చెప్పిన విధంగానే అన్ని మోసపూరిత కార్యకలాపాల్లో పాలుపంచుకుందని పోలీసులు గుర్తించారు. లావాదేవీలు, స్కానింగ్ ...

























