Steve Smith : ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ వేలుకు తీవ్ర గాయం..
లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ICC మెన్స్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ తీవ్ర గాయానికి గురయ్యారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, ఒక వేగంగా వచ్చిన ఎడ్జ్ ...

























