Strange Coincidence: ఎయిర్ ఇండియా విమానం యాడ్‌లో ఉదయాన్నే ఇలా.. కొన్ని గంటల్లోనే అచ్చం అలాగే విమాన ప్రమాదం! నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలడం ఒక ఘోరమైన విషయం. దురదృష్టవశాత్తు, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ ...

























