Featured3 years ago
బీర్ తాగుతున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..?
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మొదటి నుంచి వింటూనే ఉన్నాం.. ప్రభుత్వం కూడా కొన్ని ప్రకటనల ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అయినా మందుబాబులకు అవి చెవిన పడవు కదా.. చుక్క వేయనిదే.. ముద్ద...