Featured4 years ago
అమ్మఒడి స్కీమ్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదా.. చేయాల్సిన పని ఇదే..?
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. గతేడాది ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసిన జగన్...