చక్కెరకు నో.. ఫిట్‌నెస్‌కు యెస్.. సుధీర్ బాబు హెల్త్ రూల్స్ ఇవే!
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ యంగ్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఫిట్‌నెస్ రహస్యాలతో పాటు రోజూ పాటించే ...

























