వడదెబ్బకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్ ఇవే.. వెంటనే డైట్‌లో చేర్చండి!
వేసవి మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఇప్పుడు చాలా అవసరంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరిపైనా ప్రభావం చూపిస్తున్నాయి. చాలామంది చల్లదనం కోసం కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ వైపు మొగ్గు చూపుతున్నా, అవి తాత్కాలిక ...

























