మామిడిపండ్లు ఎక్కువగా తింటే సెగడ్డలు వస్తాయా..? వేసవిలో సెగడ్డలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే ఈ సీజన్‌లో మామిడిపండ్లు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగి ‘సెగడ్డలు’ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ...
























